ఆంధ్రప్రదేశ్ లో హోం & ఫైర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


గుంటూరు జిల్లా జైలు, గుంటూరు రేంజ్, తాడేపల్లిలోని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్‌లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన డ్రైవర్ (LMV) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
»పోస్టుల ఖాళీలు:
రెండు
»»ఉద్యోగ వివరాలు:
డ్రైవరు


»»అర్హత:
పదవ తరగతి, LMV డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు, పని అనుభవం ఉండాలి.
»» జీతం:
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 18,500 పొందుతారు.
»» వయస్సు :
18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి
»»దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ దరఖాస్తులను సూపర్ టెండెట్ కార్యాలయం, జిల్లా జైలు, తాలూకా కాంపౌండ్, బ్రాడీపేట్, గుంటూరు చిరునామాకు పంపించాలి.
»» ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ చివరి తేదీ: 16.10.2023

»»కావాల్సిన డాకుమెంట్స్ :


You may also like...