ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ లో ఆఫీస్ సబ్ ఆర్డినేట్,వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ సబ్ ఆర్డినేట్,వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


తాడేపల్లి లోని జైళ్ల శాఖ గుంటూరు రేంజ్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్ వాచ్మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది.
»»ఉద్యోగ వివరాలు :
»ఆఫీస్ సబ్ ఆర్డినేట్
» వాచ్మెన్


»» అర్హతలు:
పోస్టులను అనుసరించి ఐదవ తరగతి, ఏడవ తరగతి ఉత్తీర్ణత. తెలుగు చదవడం రాయడంతో పాటు సైకిల్ తొక్కుగల సామర్థ్యం ఉండాలి.
»» జీతం:
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 15వేల రూపాయలు అందుతుంది.
»» వయస్సు:

18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. »»దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ దరఖాస్తులను డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసన్స్ గుంటూరు రేంజ్, ఏడవలైన్, శ్రీ రాజరాజేశ్వరి నగర్,తాడేపల్లి చిరునామాకి పంపించాలి.

»»ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు చివరి తేదీ 16. 10. 2023


You may also like...