2000 వేల రెగ్యులర్, బ్యాక్ లాగ్ ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్
నిరుద్యోగులకు శుభవార్త ఈ నోటిఫికేషన్ 2000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు వేల ప్రోబేషనరీ ఆఫీసర్లను నియమకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసింది, నేడే అప్లికేషన్ చివరి తేదీ దరఖాస్తు చేసుకోవడానికి. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.ఎంపికైన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఉన్న SBI శాఖలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రోబేషనరీ ఆఫీసర్ 2000 పోస్టులు.అర్హతలు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్లు అర్హులు.వయో సడలింపు ఉంటుంది.
- రైల్వే లో 46 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,కాంపిటీషన్ తక్కువ
- ఆంధ్రప్రదేశ్ లో కోఆర్డినేటర్, కుక్,ఆయా,టీచర్, అకౌంటెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- పదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హత 10th, ITI, డిప్లొమా
- 802 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- 61 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- దేశవ్యాప్తంగా వివిధ శాఖలోని వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 ఖాళీలు, వివిధ డిపార్ట్మెంట్ లో భారీగా పోస్టులు, STATE JOBS 2024
Recent Comments