ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు,ఇంటర్వ్యూ తో సెలక్షన్

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త.ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో, పాలిటెక్నిక్ అఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ RARS ఉద్యోగ నోటిఫికేషన్.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలు అన్నిటిని ఇంటర్వ్యూ పద్ధతి లో భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వాళ్ళు పూర్తి నోటిఫికేషన్ చూసి, ఆసక్తి ఉంటే ఇంటర్వ్యూ కి హాజరు కాగలరు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
04
»»ఉద్యోగ వివరాలు :
»టీచింగ్ అసోసియేట్
»అసిస్టెంట్
»»సెలక్షన్ విధానం :
అభ్యర్థులను డైరెక్ట్ ఇంటర్వ్యూ పద్ధతి లో సెలెక్ట్ చేస్తారు.
»»అర్హతలు :


»»ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :07.10.2023
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
పాలిటెక్నిక్ అఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ RARS
చింతపల్లె
అల్లూరి సీతారామరాజు జిల్లా
ఆంధ్రప్రదేశ్


You may also like...