ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో టీచర్, టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో, కాలేజ్ అఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉద్యోగ నోటిఫికేషన్.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
03
»»ఉద్యోగ వివరాలు :
»టీచింగ్ అసోసియేట్
»టీచర్
»»సెలక్షన్ విధానం :
అభ్యర్థులను డైరెక్ట్ ఇంటర్వ్యూ పద్ధతి లో సెలెక్ట్ చేస్తారు.
»»అర్హతలు :


»»ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :05.10.2023
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
కాలేజ్ అఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్
మడకశిర
శ్రీ సత్య సాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్


You may also like...