విద్య శాఖలో 5000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాల ప్రకారం ఖాళీలు
నిరుద్యోగులకు పెద్ద శుభవార్త.ఈ నోటిఫికేషన్ 5089 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 5089 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి జిల్లాల వారిగా ఖాళీలు ఇతర వివరాలు ఈ క్రింద పేజీ ఇచ్చాము.డిఎస్సి, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ 5089
»»పోస్టులు ఖాళీలు మొత్తం :
5089
పోస్టులో ఎస్జిటి 2575 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 1739 పోస్టులు,లాంగ్వేజ్ పండిట్ 611 పోస్టులు, పిఈటి 164 పోస్టులు ఉన్నాయి డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలన్నిటిని భర్తీ చేస్తున్నారు.
»»అర్హతలు:
పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డీఎడ్, టెట్ పాస్ అయ్యేసి ఉండాలి.
»»జిల్లాలో వారీగా ఖాళీల వివరాలు :
»అదిలాబాద్ 275
»ఆసిఫాబాద్ 289
» భద్రాద్రి కొత్తగూడెం 185
»హనుమకొండ 54
» హైదరాబాద్ 358
»జగిత్యాల 148
»జనగాం 76
»జయశంకర్ భూపాలపల్లి 74
»జోగులాంబ 146
»కామారెడ్డి 200
»కరీంనగర్ 99
» ఖమ్మం 1995
» మహబూబాబాద్ 125
మహబూబ్ నగర్ 9
» మంచిర్యాల 113
»మెదక్ 147
»మేడ్చల్ 78
»ములుగు 65
»నాగర్ కర్నూల్ 114
»నల్గొండ 219
»నారాయణపేట 1504
»నిర్మల్ 115
»నిజామాబాద్ 309
»పెద్దపల్లి 43
»రాజన్న సిరిసిల్ల 103
»రంగారెడ్డి 196
»సంగారెడ్డి 283
»సిద్దిపేట141
సూర్యాపేట 185
»వికారాబాద్ 191
»వనపర్తి 76
»వరంగల్ 138
»యాదాద్రి 99
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం:20.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :21.10.2023
- AP డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగ నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో 3 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- భారీ ఉద్యోగ నోటిఫికేషన్.26,000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్,కుక్, హెల్పర్,వాచ్ మెన్,డేటా ఎంట్రీ ఆపరేటర్,అటెండర్, అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, అటెండర్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ
- ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో 257 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,కంప్యూటర్ అసిస్టెంట్,ఆఫీస్ సబ్ ఆర్డినేట్, లైబ్రరీ అసిస్టెంట్, అటెండర్,హెల్పర్, కంప్యూటర్ ప్రోగ్రామర్
- ఆంధ్రప్రదేశ్ కుటుంబ సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
- ఆంధ్రప్రదేశ్ టీచింగ్ అసోసియేట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Recent Comments