గ్రూప్ -4 ఉద్యోగాలు 8000 వేల కి పైగా భర్తీ కి సంబందించిన లేటెస్ట్ అప్డేట్

నిరుద్యోగులకు శుభవార్త.గ్రూప్‌-4 ఫలితాలపై TSPSC ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ప్రిలిమినరీ కీని విడుదల చేసిన విషయం తెలిసిందే. మరో 7, పది రోజుల్లో ఫైనల్‌ కీని వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

ఆ తర్వాత వెంటనే మెరిట్‌ లిస్టును ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలిపారు .
»»పోస్టుల ఖాళీలు :
8039
»»ఉద్యోగ వివరాలు :
జూనియర్ అసిస్టెంట్ (గ్రూప్ -4 లెవెల్ పోస్టులు )


You may also like...