1000 కి పైగా అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ ఇతర ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

1000 కి పైగా కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
1038
»»ఉద్యోగ వివరాలు :
»ECG టెక్నీషియన్,
»Jr రేడియోగ్రాఫర్,
»మెడికల్ రికార్డ్ అసిస్టెంట్,

»ఆడియోమీటర్ టెక్నీషియన్,
»OT అసిస్టెంట్,
»డెంటల్ మెకానిక్
» ఇతర ఖాళీలు

»»రాష్ట్రల ప్రకారం ఖాళీలు :
» బీహార్ -64
» చండీగఢ్ & పంజాబ్- 32
»ఛత్తీస్‌గఢ్- 23
» ఢిల్లీ NCR-275
» గుజరాత్ -72
»హిమాచల్ ప్రదేశ్-06
» జమ్మూ & కాశ్మీర్-09
» జార్ఖండ్ -17
»కర్ణాటక -57
» కేరళ-12
» మధ్యప్రదేశ్-13
» మహారాష్ట్ర- 71
»ఈశాన్య-13
» ఒడిశా-28
» రాజస్థాన్ -125
» తమిళనాడు -56
» తెలంగాణ-70
» ఉత్తర ప్రదేశ్-44
» ఉత్తరాఖండ్- 09
»పశ్చిమ బెంగాల్ -42


»»అర్హతలు :
పోస్టులను బట్టి అభ్యర్థులు 10+2/డిప్లొమా/డిగ్రీ (సంబంధిత ఫీల్డ్) కలిగి ఉండాలి.పూర్తి అర్హత వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.


»»వయస్సు :18-32 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అర్హులు.. వయో పరిమితి ఉంటుంది.
»»ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 01-10-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30-10-2023


You may also like...