ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, పోస్టుల ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


కర్నూల్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్.. ఒప్పంద ప్రతిపాదికన జూనియర్ నెట్ వర్క్ ఇంజనీర్ పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతుంది.
»» ఉద్యోగ వివరాలు:
జూనియర్ నెట్ వర్క్ ఇంజనీర్ రెండు పోస్టులు
»»అర్హత:

ప్రధమ శ్రేణిలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా డిప్లమా సిఎస్సి ఉత్తీర్ణతతో పాటు నెట్వర్క్ ఇంజనీర్ గా ఏడాది ఎక్స్పీరియన్స్ ఉండాలి.
»» జీతం:
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 25వేల రూపాయల జీతం ఉంటుంది.
»» దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.

»»ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ చివరి తేదీ 10.10. 2023


You may also like...