విద్యుత్ సంస్థలో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ

రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో వివిధ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పటికే, గ్రూప్-4, గ్రూప్ -3,గ్రూప్-2,టీచర్ ఉద్యోగాలకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరోసారి విద్యుత్ శాఖలో కొలువుల భర్తీకి సిద్ధంగా ఉంది.విద్యుత్ సంస్థలో 670 ఉద్యోగాల భక్తికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు.


విద్యుత్ సంస్థలో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ»»పోస్టుల ఖాళీలు :
670
»»డిపార్ట్మెంట్ :
విద్యుత్ శాఖ
టీఎస్ ఎస్పీడీసీఎల్ కొత్తగా రిక్రూట్ అయిన 1362 మంది లైన్ మెన్లకు నిన్న హైదరాబాదులో నియామక పత్రాలు అందజేశారు. ఈ తొమ్మిది సంవత్సరాల్లో విద్యుత్ 35,774 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఈ విద్యుత్ శాఖ లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే ఈ వెబ్సైట్లో పూర్తి నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది.


You may also like...