ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ యూనివర్సిటీ లో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ యూనివర్సిటీ లో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అతి తక్కువ కాంపిటీషన్ తో ఈ ఉద్యోగాన్ని పొందే అవకాశం. జిల్లాలోనే పోస్టింగ్ ఉండే అవకాశం.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు వయస్సు,ఇంటర్వ్యూ తేదీ, ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం క్రింద తెలపబడిన డౌన్లోడ్ ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది.ఆసక్తి మరియు అర్హత ఉన్నవాళ్లు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ చూసి ఇంటర్వ్యూ హాజరు కాగలరు.


ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ యూనివర్సిటీ లో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల


You may also like...