ఆంధ్రప్రదేశ్ లో క్లాస్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, తెలుగు చదవడం, రాయడం రావాలి

ఆంధ్రప్రదేశ్ లో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ ఉద్యోగాలను ఇంటర్వ్యూ పద్ధతిలో సెలెక్ట్ చేస్తున్నారు. తెలుగు చదవడం,రాయడం రావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు క్రింద తెలుపబడిన పేజీలోని డౌన్లోడ్ ఆప్షన్ లో కలవు. పూర్తి నోటిఫికేషన్ చూసి ఆసక్తి ఉంటే ఇంటర్వ్యూకు హాజరు కాగలరు. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అవుట్సోర్సింగ్ విధానంలో ఉంటుంది.

»»ఉద్యోగ వివరాలు :


You may also like...