AP గ్రామ వార్డు సచివాలయం 14,523 ఉద్యోగ ఖాళీలు, పోస్టుల ప్రకారం ఉద్యోగ వివరాలు

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. AP గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగ ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా కలవు.అతి త్వరలో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది.ఈ పోస్టులకు సంబందించిన OFFICIAL నోటిఫికేషన్ విడుదల అవ్వగానే, ఈ వెబ్సైటు లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.


»»పోస్టుల ఖాళీలు :
» పంచాయతీ కార్యదర్శులు – 182 పోస్టులు
»డిజిటల్ అసిస్టెంట్ – 736 పోస్టులు
»వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ – 578 పోస్టులు
»విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ – 467 పోస్టులు
»హార్టికల్చర్ అసిస్టెంట్ – 1,005 పోస్టులు
»సెరికల్చర్ అసిస్టెంట్ – 23 పోస్టులు
»పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ – 4,765 పోస్టులు
»ఫిషరీస్ అసిస్టెంట్ – 60 పోస్టులు
»ఇంజినీరింగ్ అసిస్టెంట్ – 982 పోస్టులు
»VRO గ్రేడ్-II లేదా వార్డు రెవెన్యూ కార్యదర్శి – 112 పోస్టులు
»విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ – 990 పోస్టులు
»వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 170 పోస్టులు
»వార్డ్ ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 197 పోస్టులు
»వార్డు సంక్షేమం మరియు అభివృద్ధి కార్యదర్శి – 153 పోస్టులు
»వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ – 371 పోస్టులు
»వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ – 436 పోస్టులు
»వార్డు ఏమినిటీస్ సెక్రటరీ – 459 పోస్టులు
»ANM లేదా వార్డ్ హెల్త్ సెక్రటరీ – 618 పోస్టులు
»మహిళా పోలీస్ లేదా వార్డు »మహిళా పోలీస్ – 1,092 పోస్టులు
»ఎనర్జీ అసిస్టెంట్ – 1,127 పోస్టులు


You may also like...