AP లోని సొంత జిల్లాలో జాబ్ పొందే అవకాశం.AP అగ్రికల్చర్ కాలేజీ లో ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల

ఆంధ్రప్రదేశ్ కొత్త కొలువులు. సొంత జిల్లాలో జాబ్ పొందే అవకాశం.AP అగ్రికల్చర్ కాలేజీ లో ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల.ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉద్యోగాలకు డైరెక్ట్ ఇంటర్వ్యూ తో జిల్లాలో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :

01

»»ఉద్యోగ వివరాలు :

యంగ్ ప్రొఫెషనల్

»»ఎంపిక :

అభ్యర్థులను డైరెక్ట్ ఇంటర్వ్యూ పద్ధతి లో సెలెక్ట్ చేస్తారు.

»»అర్హతలు :


»»జీతం :

సెలెక్ట్ అయిన అభ్యర్థులు నెలకు 25,000/-జీతం పొందుతారు.

»»ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ తేదీ :
05.10.2023
»ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
ఆఫీస్ అఫ్ ది అసోసియేట్
SV అగ్రికల్చర్ కాలేజ్
తిరుపతి
ఆంధ్రప్రదేశ్


You may also like...