ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ, లేటెస్ట్ అప్డేట్, AP JOB NOTIFICATIONS
ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలిపారు.ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గడువు పొడిగించింది.
వీటికి సంబంధించి సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.అడహాక్ నిబంధనలు ఆధారంగా 2001లో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 215 ప్రకారం పోస్టుల భర్తీకి సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది.వచ్చే మార్చి 31 తేదీ వరకు బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేసుకోవచ్చని ఈ ఉత్తర్వులో పేర్కొంది.
- రైల్వే లో 46 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,కాంపిటీషన్ తక్కువ
- ఆంధ్రప్రదేశ్ లో కోఆర్డినేటర్, కుక్,ఆయా,టీచర్, అకౌంటెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- పదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హత 10th, ITI, డిప్లొమా
- 802 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- 61 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- దేశవ్యాప్తంగా వివిధ శాఖలోని వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 ఖాళీలు, వివిధ డిపార్ట్మెంట్ లో భారీగా పోస్టులు, STATE JOBS 2024
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, టీచింగ్ అసోసియేట్ పోస్టులు
- 31 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ఇంజనీర్, అకౌంటెంట్, అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులు
- 153 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- మున్సిపాలిటీ లో 316 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గానూ ఉత్తర్వులు జారీ,జూనియర్ అసిస్టెంట్, గ్రేడ్ లెవెల్ పోస్టులు, రెవిన్యూ మేనేజర్, సూపర్ వైజర్ పోస్టులు
Recent Comments