ఆంధ్రప్రదేశ్ కొత్త కొలువులు, అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ కొత్త కొలువులు. ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశం.ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ ఉద్యోగాలకు డైరెక్ట్ ఇంటర్వ్యూ తో జిల్లాలో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
05
»»ఉద్యోగ వివరాలు :
టీచింగ్ అసిస్టెంట్

»»అర్హతలు :


»»ఎంపిక :
అభ్యర్థులను డైరెక్ట్ ఇంటర్వ్యూ పద్ధతి లో సెలెక్ట్ చేస్తారు.
»»జీతం : సెలెక్ట్ అయిన అభ్యర్థులు నెలకు 30,000/-జీతం పొందుతారు
»»వయస్సు :
»టీచింగ్ అసిస్టెంట్-35 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :
09.10.2023
»ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
పాలిటెక్నిక్ అఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్
రీజినల్ రీసెర్చ్ అగ్రికల్చర్ స్టేషన్
శ్రీకాకుళం & అనకాపల్లి
ఆంధ్రప్రదేశ్


You may also like...