ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ, లేటెస్ట్ అప్డేట్, AP JOB NOTIFICATIONS

ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలిపారు.ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గడువు పొడిగించింది.

వీటికి సంబంధించి సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.అడహాక్ నిబంధనలు ఆధారంగా 2001లో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 215 ప్రకారం పోస్టుల భర్తీకి సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది.వచ్చే మార్చి 31 తేదీ వరకు బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేసుకోవచ్చని ఈ ఉత్తర్వులో పేర్కొంది.


You may also like...