AP గ్రామ వార్డు సచివాలయం 15000 వేల పోస్టులు, జిల్లాల ప్రకారం పోస్టుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ తెలిపారు.
1502 సచివాలయాలలో రిజిస్ట్రేషన్ సేవల ప్రారంభించినట్లు పేర్కొంటూ, ఇప్పటికే 200 మంది వరకు సచివాలయ సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు విస్తరించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.

తొందర్లోనే సచివాలయాల్లోని పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు.
»»పోస్టుల వివరాలు :
»పంచాయతీ కార్యదర్శులు పోస్టులు
»డిజిటల్ అసిస్టెంట్
»సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్
»విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు
»హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులు
»సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులు
»పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ పోస్టులు
»ఫిషరీస్ అసిస్టెంట్
»ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు
»VRO గ్రేడ్-II లేదా వార్డు రెవెన్యూ కార్యదర్శి పోస్టులు
»విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ పోస్టులు
»వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులు
»వార్డ్ ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పోస్టులు
»వార్డు సంక్షేమం మరియు అభివృద్ధి కార్యదర్శి పోస్టులు
»వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ పోస్టులు


You may also like...