ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో జిల్లాలో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
01
»»ఉద్యోగ వివరాలు :
యంగ్ ప్రొఫెషనల్
»»ఎంపిక విధానం :
అభ్యర్థులను ఇంటర్వ్యూ పద్ధతి లో సెలెక్ట్ చేస్తారు.
»»అర్హతలు :
అభ్యర్థులు డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ /డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పూర్తి చేసి ఉండాలి.
»»జీతం :
సెలెక్ట్ అభ్యర్థులు నెలకు 25,000/- పొందుతారు.
»»ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :
30.09.2023
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్
నంద్యాల
ఆంధ్రప్రదేశ్



You may also like...