ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రార్ ఉద్యోగాల భర్తీకి ఆమోదం, పోస్టుల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.కొత్తగా ఏర్పాటైన జిల్లాలో పరిపాలన సౌలభ్యం దృష్ట 13 స్పెషల్ క్యాడర్ డిప్యూటీ రిజిస్ట్రార్, 6 డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి ఆమోదం.


»»పోస్టుల ఖాళీలు :
19
»»ఉద్యోగ వివరాలు:
రిజిస్ట్రార్
అతి త్వరలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ రాగానే ఈ వెబ్సైట్లో పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది.


You may also like...