ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయంలో 100 ఉద్యోగ ఖాళీలు, జిల్లాలో పోస్టులు,

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త..ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల్లో 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే నియమకానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


»»పోస్టుల ఖాళీలు :
100
»»డిపార్ట్మెంట్ :
గ్రంధాలయం జాబ్స్ (ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ )
»»జిల్లా పేరు :
కృష్ణాజిల్లా
గ్రంధాలయాన్ని పాఠకులు ఎక్కువమంది ఉపయోగించుకునేలా చూడాలని కోరడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో 109 గ్రంధాలయాలు ఉన్నాయని ఇందులో శాశ్వత ఉద్యోగులు 80, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 68 మంది ఉన్నారని తెలిపారు. అతి త్వరలో ఈ 100 ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఉద్యోగులన్నీ కృష్ణాజిల్లా కి సంబందించినవి.You may also like...