ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో 1381 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో భారీగా పోస్టులు ఖాళీలు

ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త 1381 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాల్లో పౌరసరఫరా శాఖ ద్వారా భర్తీ చేస్తున్నారు. వీటిలో ముఖ్యంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, హెల్పర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఆయా పోస్ట్లను బట్టి 8th క్లాస్ టెన్త్ క్లాస్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు గా నోటిఫికేషన్ లో తెలియజేశారు.

ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే అప్లికేషన్ చివరి తేదీ తొందర్లోనే ఉంది, కాబట్టి వెంటనే అప్లై చేసుకోగలరు.సుమారుగా 1300 పైగా ఉద్యోగాలను పౌర సరఫరాల శాఖ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆయా పోస్టులను బట్టి 18 నుంచి 40 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్లు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులుగా తెలియజేశారు. పూర్తి నోటిఫికేషన్ వివరాలు క్రింద తెలుపబడిన నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు, చూసి వెంటనే అప్లై చేసుకోగలరు.


You may also like...