కంప్యూటర్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పరు డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
హైదరాబాదులోని గోల్కొండకు చెందిన ఆర్మీ పబ్లిక్ స్కూల్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతున్నది.


»» మొత్తం పోస్టుల ఖాళీలు:
14
»»ఉద్యోగ ఖాళీలు:

టీజీటీ,యూడీసీ, పీఆర్టీ కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, సైన్స్ ల్యాబ్ అటెండెంట్, తదితరులు.
»» అర్హత:
పోస్టులను అనుసరించి మెట్రిక్ లెసన్ 10 + 2 /గ్రాడ్యుయేషన్/ పిజి/ డిగ్రీ ఉత్తీర్ణత, పని అనుభవం కనీసం 0 నుంచి 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
»» దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»» దరఖాస్తు పంపించాల్సిన అడ్రస్:
ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, ఇబ్రహీం బాగ్ పోస్ట్,
హైదరాబాద్ 500031
»»దరఖాస్తు చివరి తేదీ 10.10. 2023


You may also like...