ఆంధ్రప్రదేశ్ లో 400 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జోనల్ ప్రకారం పోస్టుల ఖాళీలు, OFFICIAL NOTIFICATION OUT

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. 400కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలన్నిటిని ఒప్పంద విధానంలో భర్తీ చేయబోతున్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు.డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి పూర్తి వివరాలు చూడగలరు.


ఈ నోటిఫికేషన్ ద్వారా 434 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. జోనల్ ప్రకారం ఉద్యోగ ఖాళీలు ఇవ్వడం జరిగింది. జనరల్ నర్సింగ్ / GNM లేదా Bsc (నర్సింగ్ )పాస్ అయిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు. 42 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.అప్లికేషన్ చివరి తేదీ 5.10.2023.
సంబంధిత జోనల్ లోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయంలో అందజేయాలి.


You may also like...