ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ &నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలపడం జరిగింది. ముఖ్యంగా ఆదోనిలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 34 టీచింగ్ పోస్టులు, 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపారు.


»»పోస్టుల ఖాళీలు :
44
»»ఉద్యోగ వివరాలు :
»టీచింగ్ పోస్టులు
»నాన్ టీచింగ్ పోస్టులు
»»డిపార్ట్మెంట్ :
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ -ప్రభుత్వ డిగ్రీ కళాశాల
ఈ ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలో ప్రకటన రాబోతుంది ప్రకటన విడుదలైన వెంటనే ఈ వెబ్సైట్లో పూర్తి సమాచారంతో వివరాలు ఇవ్వడం జరుగుతుంది.You may also like...