రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల, పోస్టుల ఖాళీలు

రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ 2023 -24 విద్యా సంవత్సరానికి పార్ట్ టైం ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నది.
»»ఉద్యోగ వివరాలు:
»MA సైకాలజీ-2 పోస్టులు
»MA హిస్టరీ అండ్ టూరిజం -1 పోస్టు
»ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ -3 పోస్టులు

»కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒక పోస్టు
»»అర్హతలు:
సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ నెట్ లేదా సెట్ లేదా స్లెట్ లేదా PHD ఉండాలి.
»» దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ దరఖాస్తులను రిజిస్టర్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, ఎల్లారెడ్డిగూడెం, నల్గొండ చిరునామాకు పంపించాలి.


You may also like...