ఆంధ్రప్రదేశ్ లో సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, 20 రోజల్లోనే అపాయింట్మెంట్ ఆర్డర్అపాయింట్మెంట్ ఆర్డర్

ఆంధ్రప్రదేశ్ లో సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


ల్యాబ్ టెక్నీషియన్ Gr-II వన్ (01) పోస్టుల కోసం తాజా నోటిఫికేషన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరియు సపోర్టింగ్ స్టాఫ్ ఒకటి (01) అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన – DMHO, విజయనగరం కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
»» పోస్టుల ఖాళీలు:
02
»» ఉద్యోగ వివరాలు:
ల్యాబ్ టెక్నీషియన్
సపోర్టింగ్ స్టాఫ్
»»అర్హతలు :


»»వయస్సు :
42 సంవత్సరాలు మించకూడదు.

»»సెలెక్షన్ విధానం:
అకాడమిక్ మెరిట్
పని అనుభవం
రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»»దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ దరఖాస్తులను సంబంధిత డిపార్ట్మెంట్ లో అందజేయాలి.
»»ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభం 22.09.2023 అప్లికేషన్ చివరి తేదీ 26.09.2023


You may also like...