ఆంధ్రప్రదేశ్ లో మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ లో 65 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు,OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ లో 65 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
శ్రీ సత్య సాయి జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టులోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ కాళీల భర్తీకి మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆఫ్లైన్ దరఖాస్తుల కోరుతుంది.

»»ఉద్యోగ వివరాలు :
»అంగన్వాడి వర్కర్
»అంగన్వాడి హెల్పర్
»మినీ అంగన్వాడి వర్కర్
»»పోస్టుల ఖాళీలు:
65
»»ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పేరు:

హిందూపూర్, ధర్మవరం, మడకశిర, పెనుకొండ, కదిరి నల్లచెరువు,గుడిబండ, సోమేదేపల్లి,పుట్టపర్తి
»»వయసు :
21 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో ఉండాలి.
»»అర్హత: అభ్యర్థులు పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
»» జీతం:
అంగన్వాడి వర్కర్- 11,500

అంగన్వాడీ హెల్పర్ కు- 7000

»దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ దరఖాస్తులను సంబంధిత శ్రీ సత్య సాయి జిల్లాలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.

»»ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చివరి తేదీ 29.09. 2023



You may also like...