ఆంధ్రప్రదేశ్ విద్య శాఖలో 8000 వేల ఉద్యోగాలు, జిల్లాల ప్రకారం పోస్టుల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లోని విద్యాశాఖలో భారీగా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.


»»పోస్టుల ఖాళీలు :
8000
»»ఉద్యోగ వివరాలు :
టీచర్
»»డిపార్ట్మెంట్ :
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
ఈ రోజు ఈ ఉద్యోగాలకు సంబందించిన ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది.ఖాళీగా ఉన్న 8000 వేల పైగా పోస్టులన్నిటిని భర్తీ చేస్తామని ప్రకటించారు.. అతి త్వరలో ఈ టీచర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ రాబోతుంది. నోటిఫికేషన్ రాగానే ఈ WEBSITE లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.


You may also like...