ఆంధ్రప్రదేశ్ లో జోన్ల ప్రకారం 400 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికెషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో 400 కి పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన ఐదు ప్రభుత్వ వైద్య కాళాశాలలో ఒప్పంద విధానంలో 434 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 68 పోస్టులను వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో భర్తీ చేస్తున్నారు.
»» పోస్టుల ఖాళీలు:
434
»» ఉద్యోగ వివరాలు:
స్టాఫ్ నర్స్
»»జోన్ల ప్రకారం ఖాళీలు:
»జోన్ -186
»జోన్-220
»జోన్-34
»జోన్- 494
»»అర్హతలు:
జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండాలి.
»»వయస్సు :
42 సంవత్సరాలు మించకూడదు.
»»సెలెక్షన్ విధానం:
అకాడమిక్ మెరిట్
పని అనుభవం
రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»»దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ దరఖాస్తులను సంబంధిత జోన్ లోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయంలో అందజేయాలి.
»»ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభం 21.09.2023 అప్లికేషన్ చివరి తేదీ 05.09.2023
- ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, LATEST AP JOBS
- ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్,అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్,కుక్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్,హౌస్ కీపర్, ఎడ్యుకేటర్,స్టోర్ కీపర్,అకౌంటెంట్ ఉద్యోగాలభర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రైల్వే లో 8000 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,గూడ్స్ ట్రైన్ మేనేజర్,టికెట్ సూపర్వైజర్ ,టైపిస్టు, స్టేషన్ మాస్టర్,సీనియర్ క్లర్క్
- ఆంధ్రప్రదేశ్ లో 74 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగ ఖాళీలను భర్తీ
- రాష్ట్రంలో 1284 గ్రేడ్ -2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.అన్ని జిలల వారికీ ఛాన్స్
- 3000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు, LATEST GOVERNMENT JOBS 2024
- జిల్లాలో 106 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, 4 రకాల పోస్టులు
- 315 సీనియర్, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, పర్సనల్ అసిస్టెంట్ విభాగాల్లో ఖాళీలకు నోటిఫికేషన్
- ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP LATEST JOBS 2024
- ఆంధ్రప్రదేశ్ లోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్
- రాష్ట్రంలో 1200 కి పైగా గ్రేడ్ -2 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం
- ఆంధ్రప్రదేశ్ లో స్టోర్ కీపర్,యోగ టీచర్,ఎడ్యుకేటర్,హెల్పర్,హౌస్ కీపర్,వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOBS LATEST
- రాష్ట్రంలోని విద్య శాఖ లో 1000 టీచింగ్ & నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీలు,LATEST STATE JOBS 2024
- రాష్ట్రంలో 4000 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో,4 రకాల పోస్టులు, ఆర్థిక శాఖ ఆమోదం
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- రాష్ట్రంలో 64 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్
- ఆంధ్రప్రదేశ్ లో 488 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, మరో సారి ఛాన్స్, AP JOB NOTIFCATION
Recent Comments