ఆంధ్రప్రదేశ్ లో జిల్లా ఆఫీసులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల, OFFICIAL NOTIFICATION
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.

ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రభుత్వ ఆసుపత్రిలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది.
»»ఉద్యోగ వివరాలు:
»స్టాఫ్ నర్స్ -26 పోస్టులు
»ఫిజియోథెరపిస్టు :1 పోస్టు
»మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్-07 పోస్టులు
» పోస్టుల ఖాళీలు :
34


»»అర్హత:
GNM,బిఎస్సి నర్సింగ్, ( బిపిటి) »»వయస్సు :
42 సంవత్సరాలు లోపు ఉన్నవారు అర్హులు.
»» జీతం:
నెలకు స్టాఫ్ నర్స్‌లకు: 27,675, ఫిజియోథెరపిస్టుకి 36935,
మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ కి 23,494.
»»సెలక్షన్ విధానము:
అకాడమిక్ మెరిట్
పని అనుభవం
రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా
»»దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామా కి పంపించాలి.
»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ 28.09.2023
- AP డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగ నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో 3 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- భారీ ఉద్యోగ నోటిఫికేషన్.26,000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్,కుక్, హెల్పర్,వాచ్ మెన్,డేటా ఎంట్రీ ఆపరేటర్,అటెండర్, అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, అటెండర్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Recent Comments