రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ లో 5000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాల ప్రకారం postulu

రాష్ట్రంలో 5000 వేల కి పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణ ప్రభుత్వం

ప్రభుత్వ ఉద్యోగాలు
»»మొత్తం ఖాళీలు:
5089 పోస్ట్‌లు
»»పరీక్ష పేరు:
టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్
»»ఉద్యోగ వివరాలు :
సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT), స్కూల్ అసిస్టెంట్లు
లాంగ్వేజ్ పండిట్లు,
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్
»»అప్లికేషన్ విధానం :
ఆన్‌లైన్
»»ముఖ్య మైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :20.09.2023
అప్లికేషన్ చివరి తేదీ 21.10.2023

——You may also like...