గుడ్ న్యూస్ 50187 ఉద్యోగాల భర్తీకి సంబందించిన లేటెస్ట్ అప్డేట్ 2023

శుభవార్త.50,000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి సంబందించిన లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది.స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి 50187 కానిస్టేబుల్( GD)పోస్టుల ఫలితాలను విడుదల చేసింది.


»»పోస్టుల ఖాళీలు :
50187
»»ఉద్యోగ వివరాలు :
కానిస్టేబుల్
వెబ్సైట్లో అభ్యర్థులమార్కుల జాబితాను ఉంచింది. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ నమోదు చేసి మార్కులను చూడవచ్చు. జులైలో నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలన,మెడికల్ టెస్ట్ అనంతరం అభ్యర్థులను ఎంపిక చేశారు. పూర్తి వివరాల కోసం ఆఫీసియల్ WEBSITE చూడగలరు.


You may also like...