AP/TS 150 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, OFFICIAL NOTIFICATION, అన్ని జిల్లాల వారికీ

150 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
150
»»ఉద్యోగ వివరాలు :
మేనేజర్
»»డిపార్ట్మెంట్ ఖాళీలు
ఐటీ,
ఫైనాన్స్‌,
కంపెనీ సెక్రటరీ,
సివిల్‌ ఇంజనీరింగ్‌,
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌,
మాస్‌ కమ్యూనికేషన్,
మీడియా స్పెషలిస్ట్‌
»»అర్హతలు :
60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ, బీబీఏ, బీఎంఎస్‌, పీజీ, డిప్లొమా, ఎంబీఏ, ఐసీఏఐ, సీఎఫ్‌ఐ, ఏసీఎంఏ, ఎఫ్‌సీఎంఏ, ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
»»వయస్సు :
అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
»»సెలక్షన్ విధానం :
ప్రిలిమనరీ,
మెయిన్‌ ఎగ్జామ్స్‌
ఇంటర్వ్యూ,
డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌,
మెడికల్ ఎగ్జామ్
»»అప్లికేషన్ చివరి తేదీ:
23.09.2023


You may also like...