ఆంధ్రప్రదేశ్ లో 75 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ లో 75 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.

»»పోస్టుల ఖాళీలు :
75
»»ఉద్యోగాలు :
అసిస్టెంట్
DEO
హెల్పర్
»»విద్య అర్హతలు :
»టెక్నికల్ అసిస్టెంట్: అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ BZC (బోటనీ జువాలజీ కెమిస్ట్రీ)/ లైఫ్ సైన్సెస్‌లో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/ అగ్రికల్చర్‌లో డిప్లొమాలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
»డేటా ఎంట్రీ ఆపరేటర్ : ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి . మంచి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి . కంప్యూటర్ అప్లికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రయోజనం ఉంటుంది
»సహాయకులకు: 8వ తరగతి-10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
»»అప్లికేషన్ చివరి తేదీ :21.09.2023
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ & టీచింగ్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో 400 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జోనల్ ప్రకారం పోస్టుల ఖాళీలు, OFFICIAL NOTIFICATION OUT
- ఆంధ్రప్రదేశ్ లో అకౌంటెంట్, కో ఆర్డినేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- కంప్యూటర్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పరు డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో 1381 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో భారీగా పోస్టులు ఖాళీలు
Recent Comments