600 పోస్టులకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ సూపర్ ఛాన్స్, సెలెక్ట్ అయితే మేనేజర్ స్థాయి కొలువు

గుడ్ న్యూస్ 600 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
600
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్ మేనేజర్
»»అర్హతలు :ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
»»వయస్సు :
అభ్యర్థులు 21-25 సంవత్సరాల లోపు వారు అర్హులు వయో పరిమితి ఉంటుంది.
»»ఎంపిక :
అభ్యర్థులను ఆన్లైన్ ఎగ్జామ్ & ఇంటర్వ్యూ పద్ధతి లో సెలెక్ట్ చేస్తారు..
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ :15.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :30.09.2023


You may also like...