గుడ్ న్యూస్ 276 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల,ఖాళీల వివరాలు

276 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


.

.

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో 276 పోస్టులకి దరఖాస్తు చేయడానికి నేడే ఆఖరి తేదీ. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. మెకానికల్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్, సిఏ లాంటి పోస్టులున్నవి.
»»అర్హత:
పోస్టును బట్టి బీటెక్, డిప్లమా, డిగ్రీ కలిగి ఉన్న వాళ్ళు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 18.పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ visit చేయగలరు.


You may also like...