శుభవార్త 1900 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జోన్ల ప్రకారం పోస్టుల ఖాళీలు

రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త 1900 కు పైగా అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ విడుదల.రాష్ట్రంలో 1931 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకి దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరి తేదీ.ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు.


»»పోస్టుల వివరాలు :
1931
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్
అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర నర్సెస్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ట్రైనింగ్ కోర్స్ పాస్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 49ఏళ్ల లోపు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.పూర్తి ఇన్ఫర్మేషన్ website లో ఉంది చూడగలరు.You may also like...