ఆంధ్రప్రదేశ్ APSCSCL 1383 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

APSCSCL- మార్కెటింగ్- టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు & హెల్పర్ల కేడర్‌లో 2 నెలల కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకోవడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


ఆంధ్రప్రదేశ్ లో 1300 కి పైగా అసిస్టెంట్, హెల్పర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
»»పోస్టుల ఖాళీలు :
1383
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్
డేటా ఎంట్రీ ఆపరేటర్
»»అర్హతలు :


»»వయస్సు :


»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :25.09.2023


📌నోటిఫికేషన్ కోసం Download ఆప్షన్ click చేయగలరు.


You may also like...