AP/TS 2000 వేల ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

2000 వేల ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
2000
»ఖాళీల వివరాలు :
»GEN-810
»OBC- 540
»SC-300
»ST-150
»EWS-200
»»ఉద్యోగ వివరాలు :
ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)
»»అర్హతలు :
అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
»»వయస్సు :
21 నుండి 30 సంవత్సరాల మధ్యలో లో ఉన్న వాళ్ళు అర్హులు. వయో పరిమితి ఉంటుంది.
»»ముఖ్య మైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :07.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :27.09.2023


You may also like...