పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 167 ఖాళీలకు భారీ నోటిఫికేషన్ విడుదల

167 ఖాళీలకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
167
»»ఉద్యోగ వివరాలు :
UPSC ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్
»»అర్హతలు :
అభ్యర్థులు డిప్లొమా/డిగ్రీ (ఇంగ్లీషు), M.Sc, మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
»»వయస్సు :
21 నుండి 30 సంవత్సరాల మధ్యలో లో ఉన్న వాళ్ళు అర్హులు. వయో పరిమితి ఉంటుంది.
»»ముఖ్య మైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :06.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :26.09.2023



You may also like...