ఆంధ్రప్రదేశ్ లో 900 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అసిస్టెంట్, హెల్పర్, OFFICIAL NOTIFICATION
ఆంధ్రప్రదేశ్ లో 900 కి పైగా ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
![](https://notificationstime.com/wp-content/uploads/2023/09/Screenshot_20230917-133714_PixelLab2.jpg)
ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSCSCL), అనకాపల్లి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్ట్, DEO & హెల్పర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ను చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ KMS కోసం ప్రొక్యూర్మెంట్ సపోర్టింగ్ ఏజెన్సీ (PSA)లో 02 (రెండు) నెలల కాలానికి స్వల్పకాలిక తాత్కాలిక కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు హెల్పర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
»»పోస్టుల ఖాళీలు :
961
»»ఉద్యోగ వివరాలు :
»టెక్నికల్ అసిస్టెంట్
»డేటా ఎంట్రీ ఆపరేటర్
»హెల్పర్
»»విద్య అర్హతలు :
![](https://notificationstime.com/wp-content/uploads/2023/09/Screenshot_20230917-134634_Samsung-Notes2.jpg)
»»వయస్సు:
![](https://notificationstime.com/wp-content/uploads/2023/09/Screenshot_20230917-134656_Photos2.jpg)
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :11.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :18.09.2023
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, లేటెస్ట్ అప్డేట్ 2024
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ /టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOB NOTIFCATION
- ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్రంలో 45 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాల వారికీ అవకాశం, STATE GOVERNMENT JOB NOTIFCATION
- 17000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం
- రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1392 ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024
- రాష్ట్రంలో టెట్ (TET)టీచర్స్ ఎలిజిబులిటీ లేటెస్ట్ అప్డేట్ వివరాలు, TET UPDATE 2024
Recent Comments