AP/TS 600 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ సూపర్ ఛాన్స్

శుభవార్త 600 ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
600
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్‌ మేనేజర్


»»అర్హత‌:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.


»»వయస్సు :
అభ్యర్థుల వ‌య‌సు నాటికి 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగులకు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఇస్తారు.
»»సెలక్షన్ :
అర్హులైన అభ్యర్థుల‌కు
»ఆన్‌లైన్ టెస్ట్
» సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌,
»మెడికల్ టెస్ట్
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :15.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :30.09.2023


You may also like...