ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.

»»పోస్టుల ఖాళీలు:
26
»»ఉద్యోగ వివరాలు :
మేనేజ్మెంట్ ట్రైనీ (కెమికల్) పోస్టులు

»అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మొదటి శ్రేణిలో ఎంఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి.
»»వయస్సు :
35 సంవత్సరాలు మించకూడదు.
»»దరఖాస్తు ప్రక్రియ:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్‌కాపీని ఏపీజెన్కో చిరునామాకు పంపించాలి.
»»ముఖ్య మైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :21.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :30.09.2023
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ & టీచింగ్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో 400 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జోనల్ ప్రకారం పోస్టుల ఖాళీలు, OFFICIAL NOTIFICATION OUT
- ఆంధ్రప్రదేశ్ లో అకౌంటెంట్, కో ఆర్డినేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- కంప్యూటర్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పరు డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో 1381 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో భారీగా పోస్టులు ఖాళీలు
Recent Comments