ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
01
»»ఉద్యోగ వివరాలు :
»పిజికల్ డైరెక్టర్
»»అర్హత :
మాస్టర్స్ డిగ్రీ పిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి.Experience ఉండాలి.


»»జీతం :
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 35,500/- పొందుతారు.పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :22.09.2023
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
కాలేజ్ అఫ్ కమ్యూనిటీ సైన్స్
గుంటూరు
ఆంధ్రప్రదేశ్


You may also like...