ఆంధ్రప్రదేశ్ లో 1300 కి పైగా పోస్టులకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, అసిస్టెంట్,DEO,హెల్పర్

ఆంధ్రప్రదేశ్ లో 1300 కి పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
1381
»»ఉద్యోగ వివరాలు :
»»టెక్నికల్ అసిస్టెంట్లు:
అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ BZC (బోటనీ జువాలజీ కెమిస్ట్రీ)/ లైఫ్ సైన్సెస్‌లో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ/ అగ్రికల్చర్‌లో డిప్లొమాలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
»»డేటా ఎంట్రీ ఆపరేటర్ :
ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
మంచి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రయోజనం ఉంటుంది.
»»సహాయకులు:
8వ తరగతి -10వ తరగతి పాసై ఉండాలి.


»»వయస్సు :
పోస్టులను బట్టి వయస్సు 18-40 మధ్యలో ఉంటుంది.పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.


»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :.12.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :25.09.2023


You may also like...