ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా కార్యాలయం,136 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా కార్యాలయం. జిల్లాలో దాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియమకానికి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.


» టెక్నికల్ అసిస్టెంట్ 46 పోస్టులు

»డేటా ఏంటి ఆపరేటర్ 46 పోస్టులు
» హెల్పర్ 46 పోస్టులు

»»వయోపరిమితి :
టెక్నికల్ అసిస్టెంట్& డీఈవో పోస్ట్లకి 21 నుంచి 45 ఏళ్లు

»హెల్పర్ కి 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి.


»» ఎంపిక విధానం:
అకాడమిక్ మార్కులు
పని అనుభవం
విద్యార్హతలు ఆధారంగా ఎంపిక చేస్తారు
»»దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలలో ఆఫ్ లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువ పత్రాల జిరాక్స్ జత చేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జిల్లా పౌరసరఫరాల మేనేజర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా, చిరునామకి పంపాలి.
»» దరఖాస్తు చివరి తేదీ: 27.9.2023


You may also like...