ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
01
»»ఉద్యోగ వివరాలు :
టీచింగ్ అసోసియేట్
»»అర్హత:
అభ్యర్థి Msc మాథమాటిక్స్ పూర్తి చేసి ఉండాలి.
»»జీతం :
నెలకు 35,000/- పొందుతారు.
»»ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :25.09.2023
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం:
Dr కాలేజ్ అఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్
బాపట్ల
ఆంధ్రప్రదేశ్


You may also like...