AP లో డేటా ఎంట్రీ ఆపరేటర్,లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్,మెడికల్ ఆఫీసర్ ,స్టాఫ్ నర్స్,టెక్నీషియన్ పోస్టులకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల మరో నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్,లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్,మెడికల్ ఆఫీసర్ ,స్టాఫ్ నర్స్,టెక్నీషియన్
»పార్మాసిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు..ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
68
»»ఉద్యోగ వివరాలు :
»డేటా ఎంట్రీ ఆపరేటర్
»లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్
»మెడికల్ ఆఫీసర్
»స్టాఫ్ నర్స్
»టెక్నీషియన్
»పార్మాసిస్ట్
ఈ నోటిఫికేషన్ ద్వారా పైన తెలిపిన పోస్టులను భర్తీ చేస్తున్నారు.
»»అర్హతలు :


»»వయస్సు :
అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :11.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :16.09.2023


You may also like...