రాష్ట్రంలోని పంచాయతీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ లో 740 పోస్టులు, జిల్లాలో ఉద్యోగ ఖాళీలు

రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని పంచాయతీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ లో అతి త్వరలో 740 పోస్టులు భర్తీ చేయనున్నారు అని ప్రకటన లో తెలియ జేశారు.


»»పోస్టుల ఖాళీలు :
740
»»డిపార్ట్మెంట్ :
పంచాయతీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ
»»వివరాలు :
ఈ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ లో భర్తీ చేయబోతున్నారు.
ఈ ఉద్యోగాలకు సంబందించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చిన ఈ WEBSITE లో నోటిఫికేషన్ వివరాలు అప్లోడ్ చేయడం జరుగుతుంది.


You may also like...